Telangana dharani portal : Land owners in telangana fights for justice as their land got occupied by politicians. Oneindia telugu came forward to lime light this issue . Oneindia telugu face to face with land owners.
#telangana
#hyderabad
#dharaniportal
#cmkcr
#trsparty
#lands
#landcapture
#congress

స్థలం ఎక్కడైనా కానీ, ఎంత విలువైనదైనా కానీ కబ్జారాయుళ్లు అవేవీ పట్టించుకోవడం లేదు. గుడిసెలు వేసి, నిర్మాణాలతో వాటిని ఆక్రమించేస్తున్నారు. ఈ పరిణామం పై లాండ్ ఓనర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని న్యాయం చెయ్యాలి ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులతో వన్ ఇండియా తెలుగు ముఖా ముఖి